డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు..
- April 22, 2019సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (జూనియర్ ఇంజనీర్) ఖాళీలు: 60 అర్హత: సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ/ఎంఎస్సీ వయసు: 20-33 సంవత్సరాల మధ్య ఉండాలి. వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 24 వేదిక: రైల్వే డిగ్రీ కాలేజ్, లాలాగూడ, సికింద్రాబాద్. వెబ్సైట్: scr.indianrailways.gov.in
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్