75 శాతం డ్రగ్ ఎడిక్స్ 28 ఏళ్ళ లోపువారే
- April 22, 2019
కువైట్ సిటీ: మత్తు మందులకు బానిసలుగా మారినవారిలో 75 శాతం మంది 28 ఏళ్ళ లోపువారేనని ఓ సర్వే తేల్చింది. వీరిలో 220 మందికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందుతోంది. పెరుగుతున్న డివోర్స్ కేసులు కూడా ఆయా వ్యక్తులు మత్తు మందులకు బానిసలవడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి సరైన బాటలో పయనించకపోవడం తద్వారా పిల్లలు వక్ర మార్గం పట్టడం జరుగుతోందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో కారణమేంటంటే ఫిజికల్ మరియు సెక్సువల్ వైలెన్స్ చిన్న తనంలోనే ఎదుర్కొనడం. చెడు స్నేహాలు సైతం డ్రగ్స్‌కి యువత బానిసలయ్యేందుకు కారణమవుతున్నాయి. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, ఇంకా కఠినంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌పై చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే డ్రగ్స్ అడిక్ట్స్ సంఖ్యను తగ్గించగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







