వాళ్ళ వల్లే తప్పిదాలు జరిగాయి:అశోక్
- April 22, 2019
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన ఘోర తప్పిదాలపై ఇంటర్ బోర్డు అధికారి అశోక్ స్పందించారు. “మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.అధ్యాపకులదే పొరపాటు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. వచ్చే సంవత్సరం కాంట్రాక్ట్ సంస్థను మార్చి మరో సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాము. బెస్ట్ ఆటోమేషన్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే సదురు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే గ్లోబరీనాకు కాంట్రాక్టు అప్పగించమన్నారు”. మరోవైపు విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







