310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య
- April 23, 2019
శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరింది. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అటు ఈ పే లుళ్లలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 9కి చేరింది. కాగా ఈ దాడుల నేపధ్యంలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు వారిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







