బజాజ్ క్వాడ్రీ సైకిల్ క్యూట్..
- April 23, 2019
చూడ్డానికి ఆటోలా వుంది కానీ నాలుగు టైర్లు వుండి కారుని తలపిస్తుంది. బజాజ్ సరికొత్తగా రిలీజ్ చేసిన క్వాడ్రిసైకిల్ క్యూట్ ఇది. ఒక్కో రాష్ట్రంలో రిలీజ్ చేస్తూ వస్తున్న బజాజ్ ఇటీవల మహారాష్ట్రలో ఈ క్యూట్ కార్‌ని విడుదల చేసింది. చిన్నగా ముద్దుగా ఉన్న ఈ క్వాడ్రీ క్యూట్ సిటీలో తిరగడానికి భలే ఉపయోగపడుతుంది. అమ్మా నాన్న ఇద్దరు పిల్లలతో హ్యాపీగా వెళ్లిపోవచ్చు సిటీలో ఎక్కడికైనా. అయితే సిటీ దాటి బయటకు వెళ్లాలంటే కొంచెం కష్టమే.
పెట్రోల్ అయితే లీటర్‌కు 35 కిలోమీటర్లు వస్తుంది. అదే సీఎన్జీ అయితే కేజీకి 43 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇందులో 216సీసీ సిలిండర్ లిక్వడ్ కూల్డ్ DTSI ఇంజన్ ఉంటుంది. ఈ వాహనాన్ని 70 కిలోమీటర్ల వేగంతో నడపొచ్చు. ఈ ఫోర్ వీలర్‌ని 16 ఏళ్లు దాటితే నడిపేయొచ్చు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ క్వాడ్రి సైకిల్‌ని నాన్ ట్రాన్స్‌పోర్ట్ కేటగిరిలో చేర్చింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







