ది అడ్రస్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం

- December 31, 2015 , by Maagulf
ది అడ్రస్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం

ప్రపంచంలోనే అత్యంత పొడవైన భవనంగా పేరొందిన దుబాయ్ లోని  ఖబుర్జ్ ఖాలిఫాకు సమీపంలో ఉన్న ది అడ్రస్ డౌన్ టౌన్  హోటల్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 20 అంతస్థుల పొడవునా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారణాలుగానీ, బాధితుల సంఖ్యపైన గానీ వివరాలను దుబాయ్ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి వరకూ వెల్లడించలేదు. నూతన సంవత్సర వేడుకలను తిలకించటానికి బుర్జ్ఖలీఫా వద్ద భారీఎత్తున గుమిగూడిన జనం ఈ ప్రమాదంతో కలవరపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com