శ్రీలంక ఫ్లాగ్ రంగులతో అబుధాబిలోని ప్రముఖ భవనాల వెలుగులు
- April 25, 2019
అబుధాబి:శ్రీలంకలో తీవ్రవాద దాడుల్లో బలైపోయినవారికి సంతాప సూచకంగా అలాగే బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, శ్రీలంక సమాజానికి మద్దతుగా అబుదాబీలోని ప్రముఖ నిర్మాణాలకు శ్రీలంక జెండాలోని రంగులతో వెలుగులు నింపారు. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ వంటి భవనాలు శ్రీలంక ఫ్లాగ్లోని రంగుతో నిండిపోయేలా లైటింగ్‌ని అమర్చారు. ఇదిలా వుంటే అధికారిక వివరాల ప్రకారం శ్రీలంక పేలుళ్ళలో మృతుల సంఖ్య 350కి పైగా నమోదయిన సంగతి తెల్సిందే. ఇప్పటికే యూఏఈ పాలకులు, శ్రీలంకపై తీవ్రవాద దాడిని ఖండించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







