ఒమన్‌లో అగ్ని ప్రమాదానికి గురైన భవనం
- April 25, 2019
మస్కట్: విలాయత్ సుర్‌లోని ఓ భవనం అగ్ని ప్రమాదానికి గురయ్యిందని, ఫైర్ ఫైటర్స్ సకాలంలో స్పందించి ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చర్యలు చేపట్టారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ - గవర్నరేట్ ఆఫ్ సదరన్ షర్కియా - ఫైర్ బ్రిగేడ్ సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ప్రమాద స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆస్థి నష్టం సంభవించినా, ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







