కువైటీ మహిళపై కత్తితో దాడి చేసిన భర్త
- April 25, 2019
కువైట్ సిటీ: కువైటీ మహిళకు అతని భర్త కారణంగా తీవ్రమైన కత్తిపోట్లు అయ్యాయి. అహ్మది గవర్నరేట్‌లోని బాధితురాలి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత విషమ పరిస్థితుల్లో బాధితురాల్ని కనుగొన్న సెక్యూరిటీ ఫోర్సెస్, అదాన్ హాస్పిటల్‌కి హుటాహుటిన తరలించారు. వైద్య చికిత్స తర్వాత ఆమె క్రమంగా కోలుకుంటోంది. తన భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







