ఆ నటిని వేధించి అరెస్ట్ అయిన నటుడు
- April 25, 2019
కాంచన -3 సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ అయింది.అయితే ఈ చిత్రంలో ఓ పాత్రలో రష్యన్ అమ్మాయి నటించగా..ఆమెను లైంగికంగా వేధిస్తున్నరనే ఆరోపణలు రావడంతో నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంచన -3లో నటించిన ఈ రష్యన్ భామ తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. ఈమె, తన భర్త, పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం రష్యా నుండి చెన్నైకి వచ్చి,ప్రస్తుతం ఇక్కడ ఎంఆర్‌సీ నగర్ లో నివాసం ఉంటుంది. గతంలో ఈ నటి కొన్ని యాడ్స్‌లో నటించిగా తనతో పాటుగా రుబేశ్ కుమార్ కూడా నటించేవాడు.అప్పటినుండి తనని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది.రకరకాల ఫోటోలుతీసి తన వాట్స్ యాప్ కు పంపుతూ.. తన కోరిక తీర్చకుంటే ఆ ఫోటోలను అందరు చూసేలా వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రుబేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







