శ్రీలంక పేలుళ్ళలో మరో భారతీయ వలసదారుడి మృతి
- April 25, 2019
శ్రీలంకలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో భారతదేశానికి చెందిన జునో శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయినట్లు దుబాయ్‌లోని కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. జునో శ్రీవాస్తవ, దుబాయ్‌లో వుంటున్నారు. కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో జరిగిన పేలుళ్ళలో జునో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు విపుల్. ఘటన జరిగిన వెంటనే అతని సోదరుడు జుగ్ను, భార్య రచన కొలంబోకి వెళ్ళి, అక్కడ జునో మృతదేహాన్ని కనుగొన్నారు. జునో మృతదేహాన్ని ఇండియాకి తరలిస్తున్నారు. అల్ ఫుత్తైమ్ గ్రూప్‌లో ఐటీ మేనేజర్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జునో కుటుంబం ఉత్తర ప్రదేశ్ నుంచి వెళ్ళి ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో వుంటోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







