షర్మ్ ఇల్-షేక్ మెయిన్‌రోడ్‌కి కింగ్ సల్మాన్ పేరు
- April 26, 2019
సౌదీ అరేబియా:షర్మ్ ఇల్-షేక్, ఈజిప్ట్: ఈజిప్టియన్ రెడ్ సీ రిసార్ట్ టౌన్ షర్మ్ ఇల్-షేక్ మెయిన్ రోడ్డుకి కింగ్ సల్మాన్ పేరు పెట్టినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. సౌత్ సినాయ్ గవర్నర్ మేజర్ జనరల్ ఖాలెద్ ఫౌదా, ఈ విషయాన్ని సినాయ్ లిబరేషన్ డే 37వ యానివర్సరీ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమలో వివరించారు. ఈజిప్ట్‌లో సౌదీ రాయబారి ఒసామా నుగాలి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కింగ్ సల్మాన్‌కి ఇచ్చిన ఈ గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా ఎల్-సిసికి కృతజ్ఞతలు తెలిపారు నుగాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







