మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో 12 విమానాల రాకపోకలకు సమస్యలు
- April 26, 2019
మస్కట్:మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 12 విమానాల రాకపోకలకు సమస్యలు తలెత్తాయి. మధ్యాహ్న సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా రన్ వే మూసివేయాల్సి వచ్చింది. ఇరానియన్ విమానం కెషమ్ ఎయిర్ టైర్లు పేలడంతో ఈ ఘటన జరిగింది. రన్ వే నుంచి విమానాన్ని తొలగించేవరకూ ఇతర విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. అనంతరం పరిస్థితిని చక్కదిద్దినట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







