పోర్చుగల్ లో మన్మథుడు 2 షూటింగ్
- April 27, 2019
నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పోర్చ్‌గీస్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణం అందరూ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ ఛాయాగ్రహణం నిర్వర్తిస్తున్నారు. లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝూన్సీ తదితరులు ఇతర పాత్రధారులు. నాగార్జున, జెమిని కిరణ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







