మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కి వేధింపులు: కువైటీ అరెస్ట్
- April 27, 2019
కువైట్ సిటీ: గర్ల్‌ఫ్రెండ్‌పై వేధింపులకు పాల్పడుతున్న ఓ కువైటీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేధింపులకు సంబంధించి బాధితురాలు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి డ్రగ్స్‌కి బానిసైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడితో స్నేహాన్ని రద్దు చేసుకోవడంతో నిందితుడు ఆమెపై కక్ష కట్టినట్లు పోలీసులు వివరించారు. కేవలం నిందితుడి జుగుప్సాకరమైన ప్రవర్తన కారణంగానే బాధితురాలు నిందితుడికి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారనీ, దాంతో నిందితుడు ఆమెను మరింతగా వేధించడం మొదలు పెట్టాడని, ఈ క్రమంలో ఆమె వుంటోన్న ఇంటిపై దాడికి దిగాడని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







