ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ ప్రకటన
- April 30, 2019
మస్కట్:పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా వర్కింగ్ అవర్స్‌ని ఒమన్ ప్రకటించింది. ఉదయం 9 గంటలకు పబ్లిక్ సెక్టార్లో పని గంటలు ప్రారంభమవుతాయి. ఆరు గంటలకు మించకుండా ప్రైవేట్ సెక్టార్‌లోని ముస్లిమ్స్‌కి వర్కింగ్ అవర్స్ పాటించాలి. ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు అధికారిక వర్కింగ్ అవర్స్‌ని మినిస్ట్రీస్, పబ్లిక్ అథారిటీస్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్‌లోని వారికి వర్తిస్తాయని ఓ ప్రకటటనలో పేర్కొన్నారు. అత్యధికంగా రమదాన్ మాసంలో ముస్లిం వర్కర్స్‌కి ప్రైవేటు సెక్టార్లో రోజుకి 6 గంటలు, వారానికి 30 గంటలు మాత్రమే వుండాలని అధికారులు స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







