రమదాన్: వర్కింగ్ అవర్స్‌లో మార్పుల్ని ప్రకటించిన రాయల్ ఒమన్ పోలీస్
- May 01, 2019
మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్‌కి చెందిన పాస్‌పోర్ట్, ట్రాఫిక్ అలాగే సివిల్ స్టేటస్ సర్వీసులకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో కొన్ని సమయ మార్పులు ప్రకటితమయ్యాయి. రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు ఉదయం 8.30 నిమిషాల నుంచి 1 గంట వరకు అందుబాటులో వుంటారని ఈ సందర్భంగా ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వర్కింగ్ అవర్స్ రమదాన్ మాసంలో వివిధ ఆర్‌ఓపి ఫార్మేషన్స్ ఉదయం 8.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమేననీ, పాస్‌పోర్ట్, రెసిడెన్స్, సివిల్ స్టేటస్ మరియు ట్రాఫిక్‌కి సంబంధించి రెండు షిఫ్టుల సిస్టమ్ పనిచేస్తుందనీ, అది ఉదయం 8.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వుంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







