ఎస్బీఐలో 8,653 క్లర్క్ ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు
- May 02, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,653 క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్లో 425 ఖాళీలున్నాయి. దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2019 జూన్లో నిర్వహించే అవకాశం వుంది.
మొత్తం పోస్టులు : 8,653 జనరల్ కేటగిరి: 3,674 ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 853 షెడ్యూల్డ్ కులాలకు : 1,361 షెడ్యూల్డ్ తెగలకు : 799
ఓబీసీలకు : 1,996 వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య అర్హులైన అభ్యర్థులు sbi.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 3తో ముగుస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







