ఉద్యోగులకు ఎయిర్ ఇండియా వార్నింగ్
- May 03, 2019
మీడియాతో మాట్లాడకూడదని ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థ యూనిఫామ్ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో పాటు సోషల్ మీడియాలో చెడుగా వీడియోలు పెడుతున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా సంస్థలో పని చేసే ఉద్యోగులెవ్వరూ మీడియాతో మాట్లాడకూడదని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. సంస్థకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







