రమదాన్ నేపథ్యంలో 377 మంది ప్రిజనర్స్‌కి షార్జా రూలర్ క్షమాభిక్ష
- May 03, 2019
సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి 377 మంది ప్రిజనర్స్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రమదాన్ నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడ్ కండక్ట్ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు క్షమాభిక్ష లభిస్తుందని కమాండర్ ఇన్ చీఫ్ - షార్జా పోలీస్ మేజర్ సైఫ్ అల్ జెరి, అల్ షమ్షి చెప్పారు. ఈ సందర్భంగా షార్జా రూలర్‌కి కృతజ్ఞతలు కూడా తెలిపారాయన. వివిద కారణాలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారని ఆశిస్తున్నామనీ, సమాజంలో మంచి పౌరులుగా వారు మారతారని ఆశిస్తున్నట్లు తెలిపారు అధికారులు. గత ఏడాది పోల్చితే ఈ ఏడాది క్షమాభిక్ష పొందిన ఖైదీల సంఖ్య ఎక్కువని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..