రమదాన్ నేపథ్యంలో 3005 మంది ప్రిజనర్స్కి క్షమాభిక్ష
- May 03, 2019
అబుధాబి:సుప్రీం కౌన్సిల్ మెంబర్, యూ.ఏ.ఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా 3005 మంది ప్రిజనర్స్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రమదాన్ నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడ్ కండక్ట్ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు క్షమాభిక్ష లభిస్తుంది.వివిద కారణాలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారని ఆశిస్తున్నామనీ, సమాజంలో మంచి పౌరులుగా వారు మారతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.గత ఏడాది పోల్చితే ఈ ఏడాది క్షమాభిక్ష పొందిన ఖైదీల సంఖ్య ఎక్కువని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







