రిచెస్ట్ కంట్రీ కువైట్
- May 04, 2019
కువైట్: వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం కువైట్, ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఫోర్స్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేవి లేని దేశంగా కువైట్ రికార్డులకెక్కింది. బలమైన ఫారిన్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ కలిగి వుంది కువైట్. ఫైనాన్షియల్ రిజర్వ్స్ విషయానికొస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కంటే 465 శాతం ఎక్కువ కువైట్లో వున్నాయి. వలసదారుల సంఖ్య దేశంలో టూ థర్డ్ వున్నట్లు తేలింది. కువైట్స్ రెమిటెన్సెస్ 3.9 శాతానికి పెరిగాయి. సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం వర్కర్స్ రెమిటెన్సెస్ 4.3 బిలియన్లు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







