స్మార్ట్ మాస్క్స్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసిన ఇస్లామిక్ మినిస్ట్రీ
- May 04, 2019
మదీనా: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ బ్రాంచ్ - మదీనా, స్మార్ట్ మాస్క్స్ సిస్టమ్ యాక్టివేషన్‌ని పూర్తి చేసింది. కింగ్‌డమ్‌లోని మాస్క్లన్నిటినీ మానిటర్ చేసేందుకోసం ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజిటల్ సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి మాస్క్‌లోనూ ఇన్స్టాల్ చేసిన డివైజ్ ద్వారా ఇమామ్స్ నేరుగా తమ అబ్జర్వేషన్స్ని మినిస్ట్రీకి కన్వే చేయొచ్చు. క్యూ ఆర్ కోడ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. రానున్న కొద్ది వారాల్లో 300 మాస్క్‌లలో ఈ స్మార్ట్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మిగిలిన 1700 మాస్క్లలోనూ త్వరలోనే స్మార్ట్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







