గవర్నమెంట్ స్కూల్స్‌కి రమదాన్ టైమింగ్స్
- May 04, 2019కతార్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్‌కి పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ద్వారా ఆయా స్కూళ్ళ సమయాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కిండర్‌గార్టెన్ స్కూల్స్ పనిచేయాల్సి వుంటుంది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్స్ వుంటాయి. స్కూల్స్‌కి ఐదు పీరియడ్స్, అందులో ఒక్కో పీరియడ్‌కి 40 నిమిషాలు కేటాయించాలి. అసెంబ్లీ 9 గంటల నుంచి 9.10 గంటల వరకు మాత్రమే వుంటుంది. 11.20 నిమిషాల నుంచి 11.40 నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు బ్రేక్ వుంటుంది. నాలుగో పీరియడ్ 11.40 నుంచి 12.20 వరకు, ఆఖరి పీరియడ్ 12.20 నుంచి 1 గంట వరకు వుండాలి.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..