4,000 కుటుంబాలకు రమదాన్ సాయం
- May 06, 2019
బహ్రెయిన్: దేశంలోని 73 ప్రాంతాల్లోని పేదలకు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 'సాయం' అందించడం జరిగింది. సుమారు 4,000 కుటుంబాలకు ఈ సాయం అందించినట్లు బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ పేర్కొంది. 17 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బిఆర్‌సిఎస్ జనరల్ డైరెక్టర్ ముబారక్ అల్ హాది చెప్పారు. మొత్తం 4,138 కుటుంబాలుఏ రమదాన్ సాయాన్ని అందుకున్నాయి. ఈ సందర్భంగా వాలంటీర్లను ముబారక్ అల్ హైది అభినందించారు. సొసైటీలోని లిస్ట్‌తో సరిపోల్చుకుని ఆయా కుటుంబాలకు సాయం అందించినట్లు చెప్పారు అల్ హైది. ఈ సాయం అందించడంలో తోడ్పాటు అందించిన ఇన్‌స్టిట్యూషన్స్, సిటిజన్స్, రెసిడెంట్స్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విరివిగా విరాళాలు అందడం వల్లే ఇంతటి ఘనత సాధ్యమయ్యిందని అల్ హైది వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..