400 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- May 06, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 447 మంది వలసదారుల్ని లేబర్ చట్టం అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. విలాయత్ ఆఫ్ నిజ్వాలో ఈ అరెస్టులు జరిగాయి. దఖ్లియా పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ - నిజ్వాతో కలిసి చేపట్టిన క్యాంపెయిన్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. విలాయత్లోని పలు ప్రాంతాల నుంచి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







