400 మందికి పైగా వలసదారుల అరెస్ట్‌

- May 06, 2019 , by Maagulf
400 మందికి పైగా వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ 447 మంది వలసదారుల్ని లేబర్‌ చట్టం అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ నిజ్వాలో ఈ అరెస్టులు జరిగాయి. దఖ్లియా పోలీస్‌ కమాండ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ - నిజ్వాతో కలిసి చేపట్టిన క్యాంపెయిన్‌లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. విలాయత్‌లోని పలు ప్రాంతాల నుంచి ఉల్లంఘనుల్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com