స్కానియా బస్సులకు అమరావతిగా సీఎం చంద్రబాబు నామకరణం
- January 01, 2016
స్కానియా బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఈ బస్సులను ప్రారంభించారు. కాగా... ఈ బస్సులకు అమరావతిగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. అలాగే బస్టాండుకు విచ్చేసిన చంద్రబాబు బస్టాండ్లో ఆయా అభివృద్ధి పనులను పరిశీలించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







