పదవతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రూ.60వేల జీతం..
- May 06, 2019
ఇండియన్ నేవీలో సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లే చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే6,2019
దరఖాస్తుకు చివరి తేదీ: మే 19, 2019
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత
ఇతర అర్హతలు: నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
శారీరక ప్రమాణాలు: 157 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెం.మీ ఛాతి కలిగి ఉండాలి.
ఫిజికల్ టెస్ట్: 1.6 కిలోమీటరల్ దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుషప్‌లు, 20 గుంజీలు తీయగలగాలి.
వయసు: 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: సంగీత సామర్థ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా
పే అండ్ అలవెన్స్: ట్రైనింగ్‌లో రూ.14,600 (స్టైఫండ్).. తరువాత రూ.21,700 నుంచి 69,100 + రూ.5,200 MSP+DA
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్: జులై 6 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు
ఫైనల్ స్క్రీనింగ్: సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు
వెబ్‌సైట్: www.joinindian navy.gov.in
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..