అమెరికా:జులై 4 నుంచి తానా 22వ మహాసభలు
- May 06, 2019
వాషింగ్టన్: జూలై 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈ సారి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో సంబురాలు జరుపుకోవాలని తానా అధ్యక్షుడు సతీష్ వేమన వెల్లడించారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే తానా మహాసభలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో పాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల సియంలు చంద్రబాబు. కేసిఆర్‌ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 2007 తర్వాత మళ్లీ ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలో తానా సభలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.

తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







