"బిట్స్ పిలానీ"....పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల
- May 08, 2019ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ ) పిలానీ 2019-20 కి గాను పీహెచ్డీ లో ప్రవేశాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫుల్‌టైం/పార్ట్‌టైం పీహెచ్డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖస్తులని కోరుతోంది.
ప్రవేశ ప్రాంగణాలు : పిలానీ, గోవా , హైదరాబాద్.
విభాగాలు : ఇంజనీరింగ్- కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
సైన్స్- బయలాజికల్ సెన్సైస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
ఫార్మసీ.ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్.
ఫెలోషిప్: నెలకు రూ.31 వేలు అందిస్తారు.
అర్హత : సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ/ఎం.ఫార్మసీ/ఎంఫిల్/ఎంఎస్సీ/బీఈ/బీ.ఫార్మసీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ : మే 16, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.bitsadmission.com
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం