పాక్ చెర నుంచి భారత జాలర్ల విడుదల

పాక్ చెర నుంచి భారత జాలర్ల విడుదల

కరాచీ: పాకిస్థాన్ చెరలో ఉన్న 34 మంది భారత జాలర్లు విడుదల అయ్యారు. పాక్ భూబాగంలోని జలాల్లోకి వచ్చినందుకు వారిని అరెస్టు చేశామని పాక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు బోట్లను కూడా సీజ్ చేశామని తెలిపారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 360 మంది భారత జాలర్లను విడతుల వారీగా విడుదల చేస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం విదితమే.

Back to Top