దుబాయ్ ఫ్రేమ్స్: రమదాన్ టైమింగ్స్ ఇవే
- May 08, 2019దుబాయ్‌లో ప్రముఖ టూరిజం ఎట్రాక్షన్స్‌లో ఒకటైన దుబాయ్ ఫ్రేమ్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సందర్శన వేళల్ని ప్రకటించింది తమ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా. పవిత్ర రమదాన్ మాసంలో సందర్శకులకు వెల్కమ్ చెబుతున్న దుబాయ్ ఫ్రేమ్స్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి వుంటుందని ప్రకటించారు నిర్వాహకులు. 150 మీటర్ల ఎత్తు నుంచి పనోరమిక్ వ్యూస్‌ని పాత - కొత్త దుబాయ్ అద్భుతాల్ని తిలకించే అవకాశం కల్పిస్తుంది ఈ అపూర్వ కట్టడం. పెద్దలకు 50 దిర్హామ్‌లు, పిల్లలకు 20 దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌లోకి ప్రవేశించవచ్చు. 3 ఏళ్ళ లోపు, 65 ఏళ్ళ పైబడినవారికి అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం