అల్ అయిన్ జూ రమదాన్ టైమింగ్స్
- May 09, 2019
అల్ అయిన్:పవిత్ర రమదాన్ మాసంలో ఓపెనింగ్ అవర్స్‌కి సంబంధించి అల్ అయిన్ జూ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు జూలో ప్రవేశం వుంటుంది. జూలో రాత్రి సఫారీ అనుభవాన్ని కూడా కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఫీడింగ్ యానిమల్స్, హార్స్‌బ్యాక్ రైడింగ్ వంటి ప్రత్యేకతలు ఈ జూలో వున్నాయి. 3 ఏళ్ళ లోపు వయసు చిన్నారులకు ఈ జూలోకి ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..