అపరిశుభ్ర వాతావరణంలో రమదాన్ మీల్స్ తయారీ: వలసదారుల అరెస్ట్
- May 09, 2019
మస్కట్: రమదాన్ మీల్స్‌ని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తోన్న వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు అల్ దఖ్లియా మునిసిపాలిటీ వెల్లడించింది. బిద్బిద్లో అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ మునిసిపాలిటీస్ అల్ దఖ్లియా వెల్లడించిన వివరాల ప్రకారం, బిద్బిద్లోని ఓ ఫామ్‌లోని ఇంట్లో అపరిశుభ్ర వాతావరణంలో రమదాన్ మీల్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించామనీ, కాఫీ షాప్‌లతోపాటు రెస్టారెంట్లకు పంపించేందుకు వీటిని అక్కడ తయారు చేస్తున్నట్లు తేలిందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







