వాట్సాప్ స్కామ్: 50,000 దిర్హామ్‌లు నష్టపోయిన మహిళ
- May 09, 2019
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ నుంచి 50,000 దిర్హామ్‌లు దోచుకున్న కారణంగా విచారణ ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్ స్కామ్ ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు పోలీస్ ప్రాసిక్యూషన్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. 200,000 దిర్హామ్‌ల విలువైన క్యాష్ ప్రైజులు గెల్చుకునే అవకాశమంటూ వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్‌ని నిందితుడు పంపగా, అది చూసి నిజమనుకుని బాధితురాలు ఒకరు అతన్ని సంప్రదించారు. అయితే, నిందితురాలి బ్యాంక్ డిటెయిల్స్ సేకరించి, అందులోంచి 50,000 దిర్హామ్‌లను తన ఖాతాలోకి మళ్ళించుకున్నాడు నిందితుడు. జరిగిన మోసం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







