టాప్10 విమానాశ్రయాల్లో భారత్‌కు స్థానం..
- May 10, 2019
న్యూఢిల్లీ: ప్రపంచ టాప్ 10 విమానాశ్రయాల్లో భారత్‌లోని ఒకే ఒక ఎయిర్‌పోర్టుకు స్థానం దక్కింది. ఎయిర్హెల్స్ ఇచ్చిన ఈ ర్యాంకుల్లో 8వ స్థానంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిలిచింది. 2019లో 10 బెస్ట్ ఎయిర్‌పోర్టుల విభాగంలో అగ్రస్థానంలో ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. కాగా అత్యధిక చెత్త ఎయిర్‌పోర్టుగా లండన్ గాట్విక్ ఎయిర్‌పోర్టు ఉంది. ఎయిర్ హెల్ప్ గతేడాది 40 దేశాల్లోని 40,000 ప్యాసింజర్లను సర్వే చేయడం ద్వారా ఈ రిపోర్టును రూపొందించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







