లండన్‌లో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య
- May 10, 2019
హైద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు లండన్‌లో దారుణ హత్యకు గురైయ్యాడు. లండన్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న నజీముద్దీన్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. గత 6 సంవత్సరాల నుంచి నజీముద్దీన్ లండన్‌లో కేఫ్‌లో పని చేస్తున్నాడు. అతని భార్య లండన్‌లోనే డాక్టర్లో పని చేస్తున్నారు..నజీముద్దీన్ హత్యకు గత కారణాలు తెలియాల్సి ఉంది. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







