'హిట్-ఏస్' ఆధ్వర్యంలో 'ఇఫ్తార్' విందు
- May 12, 2019
రాస్ అల్ ఖైమా:రాస్ అల్ ఖైమా లో 'హిట్-ఏస్' ఆధ్వర్యంలో పవిత్ర రమదాన్ 30 రోజుల ఉపవాస దీక్షలో భాగమైన 5 వ రోజు 'హిట్-ఏస్' సి.ఈ.ఓ బొక్కా సత్యనారాయణ మన ముస్లిం సోదరులకు, శ్రేయోభిలాషులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది.బొక్కా సత్యనారాయణ ముందుగా రమదాన్ కరీం శుభాకంక్షలు తెలియజేశారు.
రమదాన్ మాసం ప్రారంభం అయిన నుండి ఇఫ్తార్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన, స్టాఫ్ ను అభినందించారు.ఈ కార్యక్రమం లో 200 మంది పైగా పాల్గొన్నారు.ఇఫ్తార్ విందు అనంతరం కార్మికులు ప్రార్ధనలు చేసారు.





తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







