హైదరాబాద్ లో ఖతర్ వీసా సెంటర్
- May 13, 2019హైదరాబాద్:ఖతర్ వెళ్లే వారికి హైదరాబాద్ లోనే మెడికల్ టెస్ట్ చేస్తున్నారు.ఖతర్ లో చేసే విధంగా 'ఫింగర్ ప్రింట్స్ , బ్లడ్ టేస్ట్, ఫిట్నేస్ , బాడిస్కానింగ్ , హైట్ , వెట్, ఐ టెస్ట్ ( పార్సనల్ టెస్ట్ ) అన్ని చేస్తున్నారు.అక్కడి గౌవర్నమెంట్ ఇక్కడ ఈ మెడికల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మెడికల్ లో పాస్ ఐతెనే ఖతర్ వెళ్ళడానికి విసాని ఒకే చేస్తారు. మెడికల్ అన్ ఫిట్ అని వస్తే విసా క్యాన్సల్ అవుతుంది. ఖతర్ వెళ్ళాక అక్కడ మళ్ళీ మెడికల్ టెస్ట్ చేసుకునే అవసరం లేదు. ఇలా కొన్ని ఖతర్ మెడికల్ సెంటర్ లు మన దేశం లో అన్ని చోట్ల ఉన్నాయి. ఇలా ఎందుకు ఖతర్ మెడికల్ సెంటర్ లు పెట్టారంటే కొంత మంది మెడికల్లో అన్ ఫిట్ అని మళ్ళీ ఇండియాకి రిటన్ వస్తున్నారు. ఇంకోకటి ఖతర్ లో మెడికల్ సెంటర్లో జనం ఎక్కువ రద్దీ ఉండటం వలన మనకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇలా మన దేశంలో బ్రాంచెస్ ప్రారంభించారు.మనకు విసా ఎదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు సాలరీస్ వర్క్ కంపెనీ గురించి వివరంగా చెప్పిన తర్వాతే మనం ఒకే అంటేనే మెడికల్ చేస్తారు.
ఖతర్ వెళ్లే వారికి చాలా ఉపయోగకరమైనది ఈ (QVC).
చిరునామా: దుర్గమ్మ చెరువు మెట్రో ట్రెన్ స్టెషన్ దగ్గర,
మాదాపూర్,హైదరాబాద్
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్