ఏపీ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
- May 13, 2019
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కరువు, తాగునీటి సమస్య, ఫోనీ తుఫానుపై సమీక్ష జరగనుంది. అయితే ఎజెండాలో అంశాలను మాత్రమే చర్చించాలని స్పష్టం చేసింది ఈసీ. పెండింగు చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. కాగా నాలుగు అంశాలతో కూడిన నోటును సీఈసీకి పంపించింది సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ. ఈసీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







