ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్ననూతన రైళ్ళ ఒప్పందాలు
- January 02, 2016
ఒమాన్ లో నూతన రైళ్ళ ఒప్పందాలు ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు దోహా మెట్రో రైలు , లుసై ట్రాం , సుదూర ప్రాంతానికి వెళ్ళె రైలు మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొదటి దశను 2019 నాల్గోవ త్రైమాసికంలో పూర్తికానుంది. లుసై ట్రాం ప్రాజెక్ట్ 2020 లో పూర్తి కానుంది. ఇందుకు సంబంధించిన ఒక సమావేశం ఖతర్ లో జనవరి 5 వ జరగనున్నట్లు ఈ సమాచారం అధికారవర్గాల నుంచి తెలియవస్తుంది. నియమ నిబంధనలను వివరించి కొత్త ఒప్పందాలకై వేలం పాట నిర్వహణను జరపనున్నారు. ప్రశ్న - జవాబు రీతిలో ఈ సమావేశం కొనసాగనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







