నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్‌కి 10000 మంది హాజరు
- May 18, 2019
నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్‌కి తొలి పది రోజుల్లో 10,000 మంది హాజరయ్యారు. అందులో సగం మంది హెరిటేజ్ మరియు ఎలక్ట్రానిక్ గేమ్స్ పార్టిసిపెంట్స్ వున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి)కి చెందిన హెరిటేజ్ స్పోర్ట్స్ కమిటీ ఈ ఫెస్టివల్‌ని నిర్వహించింది. ఫస్ట్ ఎడిషన్ నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్‌లో హెరిటేజ్ మరియు ఎలక్ట్రానిక్ గేమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా పబ్‌జి గేమ్ ఇక్కడ అందర్నీ కట్టి పడేసింది. విన్నర్‌కి 5000 బహ్రెయినీ దినార్స్ ప్రైజ్ మనీ దక్కింది. ఇండివిడ్యుల్స్, మరియు టీమ్స్ ఫైనల్ రౌండ్ ఆఫ్ ఫెస్టివల్‌కి సిద్ధమయ్యారు. మొత్తం బహుమతుల విలువ 200,000 డాలర్లు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







