ఎక్స్లెంట్ దుబాయ్ క్యాబ్ డ్రైవర్లకు ఉచిత ఉమ్రా యాత్ర
- May 18, 2019
దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), ఉమ్రా ట్రిప్స్‌ని 25 మంది ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రమదాన్ సీజన్లో ప్రకటించింది. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి కలిసి రావడం గమనార్హం. 2010 సంవత్సరం నుంచి దుబాయ్ ట్యాక్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 1200 మందికి ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని కల్పించారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇనీషియేటివ్‌ని దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ ప్రారంభించింది. ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిటిసి డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అదెల్ షరీఫ్ పేర్కొన్నారు. ఎక్స్లెంట్ పెర్ఫామింగ్ డైరెక్టర్స్‌కి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







