వాట్సాప్ వినియోగదారులకు ఊరట..
- May 18, 2019
ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు ఊరట కలిగించే వార్త వెల్లడించింది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్ లేదా డిస్ప్లే పిక్‌లను చూసుకోనేందుకు అనుమతిని నిరాకరిస్తూ తాజా బీటా అప్డేట్ను ప్రవేశపెడుతోంది.
దీంతో ప్రొఫైల్ పిక్ విషయంలో ప్రైవసీ కోరుకుంటున్న వాట్సాప్ యూజర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకోవడానికి సంకోచించే వాట్సాప్ యూజర్లకు ఇది కాస్త ఊరట కలిగించే వార్తే అని చెప్పాలి. కాగా ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ అధికారికంగా త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







