ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..
- May 20, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు: 19 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
జనరల్ మేనేజర్ (ఐటీ-స్ట్రాటజీ, ఆర్కిటెక్చర్ & ప్లానింగ్) : 01 డిప్యూటీ జనరల్ మేనేజర్ (అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్): 01 అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఎంటర్‌ప్రైజ్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్): 01
చీఫ్ మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్): 01 చీఫ్ మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్): 01 చీఫ్ మేనేజర్ (బిజినెస్ ఆర్కిటెక్ట్): 02
మేనేజర్ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్): 01 మేనేజర్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్): 02 మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్): 02 సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్: 01
డేటా ట్రాన్స్‌లేటర్: 02 డేటా ఆర్కిటెక్ట్: 02 డేటా ట్రైనర్: 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంసీఏ, ఎంబీఏ, ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.05.2019 దరఖాస్తుకు, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 02.06.2019
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..