రూ.3,505కి ట్యాబ్లెట్ పీసీ..

రూ.3,505కి ట్యాబ్లెట్ పీసీ..

ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఫైర్ 7 పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. జూన్ మొదటి వారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఈ పీసీ ఖరీదు రూ.3,505కే అందిస్తోంది. అతి తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
అమెజాన్ ఫైర్ 7 ఫీచర్స్..
డిస్‌ ప్లే: 7 ఇంచెస్
పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్: 1024 x 600
ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్విడ్‌కోర్
ర్యామ్ : 1 జీబీ
జీబీ స్టోరేజ్: 16/32 ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్: 512 జీబీ
ఆండ్రాయిడ్: 7.1 నూగట్
బ్యాక్ కెమెరా: 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 2 మెగా పిక్సెల్
బ్యాటరీ బ్యాకప్: 7 గంటలు

Back to Top