డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్‌వో’లో ఉద్యోగాలు..
- May 22, 2019
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
పోస్టులు: 280……….. జనరల్ : 113 ఈడ్ల్యూఎస్: 28 ఎస్సీ: 42 ఎస్టీ: 21 ఓబీసీ (ఎన్‌సీఎల్): 76. 11 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 25.06.2019 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా జీతం: రూ.44,900. ఇతర అలవెన్సులు అదనం
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.05.2019 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2019 ప్రిలిమినరీ పరీక్ష: జులై 30, 31 తేదీల్లో
మెయిన్స్ : ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తరువాత ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







