బస్సు ప్రమాదంలో 19 మందికి గాయాలు
- May 22, 2019
మస్కట్:అల్ అమెరాత్ హిల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 8 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, ఒకరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. 10 మందికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







