జోఖా అల్ హార్తికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
- May 22, 2019
మస్కట్:ఒమనీ రైటర్ జోఖా అల్ హార్తి, ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు అవార్డ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ హార్తి, 25,000 ఒమన్ రియాల్స్ ఈ సందర్భంగా గెల్చుకున్నారు. ఈ ప్రైజ్‌ని ఆమె తన ట్రాన్స్‌లేటర్ అమెరికన్ అకడమిక్ మరిలిన్ బూత్‌తో పంచుకున్నారు. సెలెస్టియల్ బాడీస్ అనే నవలకుగాను అల్ హార్తి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ముగ్గురు ఒమనీ సిస్టర్స్‌కి సంబంధించిన ఎమోషనల్ కథ ఇది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







